logo

మండే

నగరంలో సోమవారం సూరీడు నిప్పులు చెరిగాడు. ఎండ వేడికి తాళలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. గొడుగులు, పుస్తకాలు, తట్టలు నెత్తిన పెట్టుకొని ఉపశమనం పొందారు. మరో నాలుగు రోజులు వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో

Published : 24 May 2022 05:14 IST


పుస్తకాలు తలకు అడ్డంగా పెట్టుకొని కళాశాలకు వెళ్తున్న విద్యార్థినులు

విజయనగరం పట్టణం/ఉడాకాలనీ, న్యూస్‌టుడే నగరంలో సోమవారం సూరీడు నిప్పులు చెరిగాడు. ఎండ వేడికి తాళలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. గొడుగులు, పుస్తకాలు, తట్టలు నెత్తిన పెట్టుకొని ఉపశమనం పొందారు. మరో నాలుగు రోజులు వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సోమవారం పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. 


కోట ప్రాంతంలో గొడుగు వేసుకొని వెళ్తున్న మహిళ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని