Andhra News: విశాఖలో లక్ష మందికి ఇళ్లు.. జోగి రమేశ్‌ తొలి సంతకం

పేదలందరికీ సొంతిళ్లు నిర్మించడమే తమ లక్ష్మమని గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేశ్‌ అన్నారు. సచివాలయంలో ఇవాళ ఆయన మంత్రిగా బాధ్యతలు

Updated : 16 Apr 2022 15:10 IST

అమరావతి: పేదలందరికీ సొంతిళ్లు నిర్మించడమే తమ లక్ష్మమని గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేశ్‌ అన్నారు. సచివాలయంలో ఇవాళ ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విశాఖలో లక్షమంది పేదలకు ఇళ్లు కట్టించే కార్యక్రమంపై తొలి సంతకం చేసినట్లు మంత్రి వివరించారు. గతంలో ఇళ్ల నిర్మాణం కోసం 90 బస్తాల సిమెంట్‌ మాత్రమే ఇచ్చే వారని.. ఇక నుంచి 140 సిమెంట్‌ బస్తాలు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని