Viral Video: వర్క్‌ఫ్రమ్‌ వెడ్డింగ్‌.. పెళ్లిపీటలపై ల్యాప్‌టాప్‌తో వరుడు

కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బంది వర్క్‌ఫ్రమ్‌ హోం చేస్తుండడం మనం

Updated : 25 Jul 2021 16:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బంది వర్క్‌ఫ్రమ్‌ హోం చేస్తుండడం మనం చూస్తున్నాం. మరో గత్యంతరం లేక అలా చేయక తప్పని పరిస్థితి. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లి వేడుకలోనూ ఆఫీస్‌ పని చేస్తూ, వర్క్‌ఫ్రమ్‌ వెడ్డింగ్  విధానానికి తెరలేపాడు. ఇదేంటి అనుకుంటున్నారా? మహరాష్ట్రలోని ఓ పెళ్లి మండపంలో పక్కనే వధువు కూర్చున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా వరుడు ల్యాప్‌టాప్‌ ముందు పెట్టుకుని తన పనిలో నిమగ్నమయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని