ట్రంప్ పర్యటన: ఈనాడు.నెట్‌ క్విజ్‌ ఫలితాలు!

రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారతదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ గురించి, ఆయన పర్యటన గురించి ఈనాడు.నెట్‌ ప్రత్యేకంగా

Updated : 24 Feb 2020 19:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం భారతదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ గురించి, ఆయన పర్యటన గురించి ఈనాడు.నెట్‌ ప్రత్యేకంగా కొన్ని ప్రశ్నలను పాఠకులకు అడిగింది. సుమారు 15వేల మందికిపైగా ఈ పోల్‌లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు కాకముందు ట్రంప్‌ ఏం చేసేవారు అన్న ప్రశ్నకు ఎక్కువమంది ‘వ్యాపారవేత్త’ అనే సరైన సమాధానం ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పూర్తి పేరును కేవలం 25శాతం మంది మాత్రమే కరెక్ట్‌గా చెప్పగలిగారు. మిగిలిన ప్రశ్నకు ఎవరెలా స్పందించారో ఈ కింది గ్రాఫ్‌లో చూడండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని