Anushka: మిస్‌.. అదుర్స్‌

అనుష్క (Anushka), నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. పి.మహేష్‌ కుమార్‌ దర్శకుడు. వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు.

Updated : 09 Mar 2023 06:58 IST

నుష్క (Anushka), నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). పి.మహేష్‌ కుమార్‌ దర్శకుడు. వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకొంటోంది.  మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం అనుష్క కొత్త లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు