Beast: బీస్ట్‌ విడుదల ఖరారు

విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘బీస్ట్‌’ సినిమా విడుదల తేదీ  ఖరారైంది. ఏప్రిల్‌ 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. నెల్సన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సన్‌ పిక్చర్స్‌ నిర్మించింది. పూజాహెగ్డే కథానాయిక.

Updated : 23 Mar 2022 13:47 IST

విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘బీస్ట్‌’ సినిమా విడుదల తేదీ  ఖరారైంది. ఏప్రిల్‌ 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. నెల్సన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సన్‌ పిక్చర్స్‌ నిర్మించింది. పూజాహెగ్డే కథానాయిక. తమిళంలోనే రూపొందిన ఈ సినిమా తెలుగుతోపాటు పలు భాషల్లో విడుదలవుతోంది. పాన్‌ ఇండియా చిత్రాలైన ‘కె.జి.ఎఫ్‌2’, ‘జెర్సీ’ చిత్రాలు  ఏప్రిల్‌ 14నప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. దాంతో ఆ వారం బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీ నెలకొన్నట్టైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని