Dilraju: దిల్‌రాజుకి పుత్రోదయం

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ‘వారసుడు’ సినిమా తీస్తున్నాడు. ఆ పేరుకి తగ్గట్టే ఆయన ఇంటికి వారసుడొచ్చాడు. దిల్‌రాజు సతీమణి తేజస్విని బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మగబిడ్డకి జన్మనిచ్చారు. దిల్‌రాజు మొదటి భార్య అనిత 2017లో కన్నుమూశారు

Updated : 30 Jun 2022 08:07 IST

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dilraju) ‘వారసుడు’ (Varasudu) సినిమా తీస్తున్నాడు. ఆ పేరుకి తగ్గట్టే ఆయన ఇంటికి వారసుడొచ్చాడు. దిల్‌రాజు సతీమణి తేజస్విని(Tejaswini) బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మగబిడ్డకి జన్మనిచ్చారు. దిల్‌రాజు మొదటి భార్య అనిత 2017లో కన్నుమూశారు. వీరికి కుమార్తె హన్షితా రెడ్డి ఉన్నారు. రెండేళ్ల కిందటే తేజస్వినిని వివాహం చేసుకున్నారు దిల్‌రాజు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని