Social Look: సదా లాక్‌డౌన్ పాఠాలు.. అదాశర్మ యాక్షన్ పంచ్
అభిమానులతో సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు...
Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విషయాలివే..
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోల్ని పంచుకుంటూ తమ అనుబంధాన్ని చాటారు.
* తను కథానాయికగా నటించిన ‘డియర్ మేఘ’ చిత్ర ప్రచారాన్ని షురూ చేసింది మేఘా ఆకాశ్.
* యువ నాయిక అమైరా దస్తర్ ప్రకృతిని ఆస్వాదిస్తూ, బికినీలో దర్శనమిచ్చింది.
* లాక్‌డౌన్ సమయంలో తను నేర్చకున్న పాఠాల గురించి చెప్పుకొచ్చింది సదా. ‘మై లాక్‌డౌన్ బ్లెస్సింగ్స్.. దట్ ఛేంజ్‌డ్ మై లైఫ్’ అంటూ ఓ వీడియోను పంచుకుంది.
* ఓ యాక్షన్ సినిమా చిత్రీకరణలో పాల్గొంది అదా శర్మ. చిత్రీకరణ విరామంలో ఎవరో తనకి ‘పంచ్’ ఇచ్చిన సరదా వీడియోను షేర్ చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
అశ్లీల దృశ్యాలు చూస్తూ.. వివాదంలో ఎమ్మెల్యే..!
-
Sports News
Virat - Shah rukh Fans: విరాట్ - షారుక్ ఖాన్ ఫ్యాన్స్ ట్విటర్ వార్.. ఓ యూజర్ సూపర్ ట్వీట్
-
Politics News
Karnataka: మే 10నే ఎన్నికలు.. కాంగ్రెస్‌లో చేరికలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
KTR: తెలంగాణకు ఏమీ ఇవ్వని మోదీ మనకెందుకు: మంత్రి కేటీఆర్
-
India News
Immunity boosting: మళ్లీ కరోనా కలకలం.. ఈ ఫుడ్‌తో మీ ఇమ్యూనిటీకి భలే బూస్ట్!