Social Look: స్టాలిన్‌ని కలిసిన చిరంజీవి.. రష్మిక బ్లాక్‌ అండ్‌ వైట్‌ క్లిక్‌ 

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విషయాలు. 

Published : 02 Sep 2021 01:17 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ ప్రముఖ నటుడు చిరంజీవి.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ని కలిసి, కాసేపు ముచ్చటించారు.

* నాయిక లక్ష్మిరాయ్‌ తాను బికినీ ధరించివున్న ఫొటోని షేర్‌ చేసింది.

* సెప్టెంబరు మాసాన్ని ఆహ్వానిస్తూ తన కొత్త ఫొటోని పంచుకుంది ఇషా చావ్లా.

* బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలో దర్శనమిచ్చి, అందరినీ ఆకట్టుకుంటుందో నాయిక రష్మిక.








































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని