Bheemla Nayak: పోరులో అలసి... విరామంలో కలసి

డేనీ వర్సెస్‌ భీమ్లా మధ్య వైరం ఎలా ఉంటుందో ఇప్పటికే మచ్చుకు కొంచెం రుచి చూపించింది ‘భీమ్లానాయక్‌’ చిత్ర బృందం. ఆ పోరాటానికి సంబంధించిన సన్నివేశాలే చేసి అలసిపోయినట్టున్నారు

Updated : 22 Oct 2021 07:15 IST

డేనీ వర్సెస్‌ భీమ్లా మధ్య వైరం ఎలా ఉంటుందో ఇప్పటికే మచ్చుకు కొంచెం రుచి చూపించింది ‘భీమ్లానాయక్‌’ చిత్ర బృందం. ఆ పోరాటానికి సంబంధించిన సన్నివేశాలే చేసి అలసిపోయినట్టున్నారు పవన్‌  కల్యాణ్‌, రానా దగ్గుబాటి. సెట్లో ఇలా ఒకరు నులక మంచపైన, మరొకరు ఎడ్ల బండిపైన పవళిస్తున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని