Social Look: బికినీలో తమన్నా.. దేవకన్యలా జాన్వీ..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 01 Sep 2023 02:05 IST
  • వెకేషన్‌ కోసం ఇటీవల మాల్దీవులకు వెళ్లారు నటి తమన్నా. టూర్‌కు సంబంధించిన పలు ఫొటోలను తాజాగా ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఇందులోని ఓ పిక్‌లో ఆమె బికినీ ధరించి బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ ఆమె కనిపించారు.
  • కుటుంబసభ్యులతో కలిసి రాఖీ వేడుకలు చేసుకున్నారు పలువురు నటీమణులు. సోదరులకు రాఖీ కడుతున్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.
  • నటి జాన్వీకపూర్‌ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. నేత చీర ధరించి.. జడలో పువ్వులు పెట్టుకుని క్యూట్‌గా కనిపించారీ భామ. దీనిని చూసిన నెటిజన్లు.. ‘దేవకన్యలా ఉన్నారు’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు