కాంగ్రెస్‌ను విడనున్న మరో యువనేత..

దింవాగత కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పాటేల్‌ కుమారుడు ఫైసల్‌ పాటేల్‌ పార్టీవీడనున్నట్లు ప్రకటించారు. ‘పార్టీలో స్థానం కోసం నిరీక్షించి విసిగిపోయాను తప్ప పైనుంచి ఏలాంటి పోత్సాహం లభించలేదని’ ట్విట్టర్‌ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 05 Apr 2022 19:31 IST


ప్రత్యామ్నాయ బాటలో ఫైసల్‌ పటేల్‌

దిల్లీ: దివంగత కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కుమారుడు ఫైసల్‌ పటేల్‌ పార్టీ
వీడనున్నట్లు ప్రకటించారు. ‘పార్టీలో స్థానం కోసం నిరీక్షించి విసిగిపోయాను ’ ట్విట్టర్‌ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే ఏ పార్టీలో చేరేది ఆయన వెల్లడించలేదు.   గుజరాత్‌లోని భరూచ్‌, నర్మదా జిల్లాలోని ఏడు అసెంబ్లీ  నియోజకవర్గాల్లో పర్యటించిన తరువాత ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం.ఆయన తండ్రి అహ్మద్‌ పటేల్‌ సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో పలు బాధ్యతలు నిర్వహించిన విదితమే.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని