Alla Ramakrishna Reddy: తిరిగి వైకాపాలో చేరిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి

ఇటీవల వైకాపాకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తిరిగి పార్టీలో చేరారు

Updated : 20 Feb 2024 15:54 IST

అమరావతి: ఇటీవల వైకాపాను వీడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తిరిగి సొంత గూటికి చేరారు. తాడేపల్లిలో సీఎం జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరినట్లు ప్రకటించారు. మంగళగిరిలో వైకాపాను మూడోసారి గెలిపించేందుకే చేరినట్లు తెలిపారు. ఈ సారి ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా మద్దతు ఇస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని