ఆసియా జూనియర్ హాకీ ఫైనల్లో భారత్
ఆసియా జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం సెమీస్‌లో భారత్ 9-1తో దక్షిణ కొరియాను చిత్తు చేసింది.
సలాలా (ఒమన్): ఆసియా జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం సెమీస్‌లో భారత్ 9-1తో దక్షిణ కొరియాను చిత్తు చేసింది. ధామి బాబీ సింగ్ మూడు గోల్స్‌తో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతను 31, 39, 55 నిమిషాల్లో గోల్స్ కొట్టాడు. లక్రా సునిత్ (13), హుండాల్ అరైజీత్ సింగ్ (19), అంగద్ (34), ఉత్తమ్ సింగ్ (38), విష్ణుకాంత్ (51), శార్దానంద్ (57) తలో గోల్ సాధించారు. కొరియా తరఫున ఏకైక గోల్ 46వ నిమిషంలో నమోదైంది. పాకిస్థాన్, మలేసియా మధ్య రెండో సెమీస్ విజేతతో భారత్ టైటిల్ పోరులో తలపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kantara: ‘కాంతార’కు ఏడాది.. నిర్మాణ సంస్థ స్పెషల్ పోస్ట్
-
Vijayawada: విద్యార్థుల అరెస్ట్.. రణరంగంగా మారిన ధర్నా చౌక్
-
Palak Gulia: సరదాగా మొదలుపెట్టి.. షూటింగ్లో స్వర్ణం నెగ్గి
-
45 గంటల బ్యాటరీ లైఫ్‌తో ₹1699కే నాయిస్ కొత్త ఇయర్‌బడ్స్.. ఫీచర్లు ఇవే!
-
KTR: ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని చాటారు: కేటీఆర్
-
Chandrababu: చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి సస్పెండ్