మెరిసిన సన్న రకం ధాన్యం

రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,060 కంటే అదనంగా లభిస్తోంది.

Published : 25 Nov 2022 03:33 IST

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌: రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,060 కంటే అదనంగా లభిస్తోంది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో వ్యాపారులు గురువారం సన్న రకాలైన జైశ్రీరామ్‌ ధాన్యానికి క్వింటాకు రూ.2,579, ఆర్‌ఎన్‌ఆర్‌కు రూ.2,370, హెచ్‌ఎంటీకి రూ.2,350 చెల్లించి కొనుగోలు చేశారు. జగిత్యాల మార్కెట్‌లోనూ జైశ్రీరామ్‌ రకానికి క్వింటాకు రూ.2,525 ధర పలికింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని