Published : 25/03/2023 00:26 IST

బుజ్జాయికి దెబ్బతగలకుండా..

పిల్లలు పాకుతున్నప్పుడు వాళ్లని ఎంతని ఆపుతాం. ఇల్లంతా తిరిగేస్తుంటారు. అలా ఏ మూలకో వెళ్లినప్పుడు కబోర్డ్‌, తలుపులు, కిటికీల కొనలు తగిలే ప్రమాదం ఉంది. వెనక్కి పడినా తలకి బలమైన గాయమవుతుంది. అలాకాకుండా చిన్నారుల తలకు ఈ హెడ్‌ ప్రొటెక్టర్‌ని పెడితే ఏ మూలకు వెళ్లినా దెబ్బ తగలకుండా కాపాడుతుంది. నచ్చిందా మీ బుజ్జాయికీ పెట్టేయండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని