ఆ జ్ఞాపకాలు.. పదిలంగా!
మాతృత్వం అందమైన జ్ఞాపకం. ఆ ప్రయాణ తాలూకు చిహ్నాలను జీవితాంతం పదిలంగా దాచుకోవాలనుకుంటున్నారీ తరం అమ్మలు.
మాతృత్వం అందమైన జ్ఞాపకం. ఆ ప్రయాణ తాలూకు చిహ్నాలను జీవితాంతం పదిలంగా దాచుకోవాలనుకుంటున్నారీ తరం అమ్మలు. అందుకే.. తీపి కబురును రుజువు చేసే ప్రెగ్నెన్సీ కిట్ దాయడమే కాదు.. తనలో రూపు దిద్దుకుంటున్న బిడ్డకు గుర్తుగా ఆ కడుపును మౌల్డ్ చేయించుకుంటున్నారు. అమ్మనీ, బిడ్డనీ అనుసంధానించే బొడ్డుతాడు, చనుబాలను ఆభరణాలుగా చేయించుకుంటున్నారు. పుట్టిన పాపాయి అడుగులు, అరచేతులను అచ్చులుగా.. చేతులు, పాదాలనేమో త్రీడీ రూపంలోకి తెస్తున్నారు. ఎలా చేయించుకున్నా.. ఆ జ్ఞాపకాలను తన మనసులో తాజాగా ఉంచుకోవాలన్న ప్రయత్నంలో భాగమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.