మహిళల కోసం... మహిళా వ్యాపారవేత్తలతో... ఈనాడు వెబినార్!
హాయ్... వ్యాపారం చేయాలన్న ఆలోచనలో ఉన్నారా?ప్రభుత్వం సాయం చేస్తుందా? సంస్థలేమైనా ఫండింగ్ చేస్తాయా?

హాయ్... వ్యాపారం చేయాలన్న ఆలోచనలో ఉన్నారా?
ప్రభుత్వం సాయం చేస్తుందా? సంస్థలేమైనా ఫండింగ్ చేస్తాయా? పెట్టుబడితో సిద్ధంగా ఉన్నా గైడెన్స్ ఎవరిస్తారు? ఇప్పటికే ప్రారంభిస్తే ముందుకు తీసుకెళ్లేదెలా... ఇలా అన్నీ సందేహాలే.
వ్యాపారాల్లోకి వస్తున్న మహిళల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఇది ఇంకా పెరగాలి. అప్పుడే అన్నిరంగాల్లోనూ అభివృద్ధి సాధ్యం. అది గుర్తించే మహిళలు వ్యాపారంలో రాణించడానికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలెన్నో తోడ్పాటునిస్తున్నాయి. ఈ అవకాశాలను అందుకుంటూ సవాళ్లను అధిగమిస్తూ వ్యాపారంలో మీదైన ముద్ర వేయాలనుకుంటే... రండి... ఈనాడు- వసుంధర నవంబరు 2న (ఆదివారం) ఉదయం11 గం. నుంచి మధ్యాహ్నం 12.30 గం. వరకూ అందించే ఉచిత ఆన్‌లైన్ వెబినార్‌లో పాల్గొనండి.
తాజా స్టార్టప్ ట్రెండ్స్, మార్కెట్ స్ట్రాటజీల గురించి నిపుణులు అందించే సమాచారం తెలుసుకోండి. మీ సందేహాలకు తమ అనుభవాల నుంచి వాళ్లు అందించే విలువైన సలహాలూ సూచనలూ అందుకోండి. విద్యార్థులు, యువత, ఆసక్తి ఉన్న మహిళలందరికీ ఇది అద్భుతమైన అవకాశం. ఉపయోగించుకోవాలనుకుంటే...
02.11.2025 (ఆదివారం) నాడు...

క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేదా https://hov.to/7320792f వెబ్‌లింకు ఓపెన్ చేయండి.
జూమ్ ఐడీ: 939 3161 0457 
పాస్‌కోడ్: 688857 తోనూ జాయిన్ కావొచ్చు.

ఈ వెబినార్ యూట్యూబ్ లైవ్ కోసం స్కాన్ చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
    
    
    బ్యూటీ & ఫ్యాషన్
- చర్మం రిపేర్ చేశారా?
 - నిపుల్ హెయిర్ పోవాలంటే..
 - మొటిమల సమస్యకు.. కలబంద!
 - చర్మం ముడతలు పడుతోందా?
 - అందం... అలంకరణ రెండూనూ!
 
ఆరోగ్యమస్తు
- చక్కగా నిద్ర పట్టాలంటే..!
 - పది నిమిషాలు ఇలా చేస్తే.. ఫిట్‌గా మారిపోవచ్చుట!
 - ‘మఖానా’.. పోషకాల ఖజానా!
 - అభయ ముద్ర
 - తింటున్నా... నీరసమే!
 
అనుబంధం
- పిల్లల ముందు ఇలా చేయకూడదట!
 - ఆ రెండింటి సమన్వయానికీ..!
 - బంధం ప్రమాదకరంగా మారుతోందా..?
 - మీరు ‘మైండ్‌ఫుల్’ తల్లిదండ్రులేనా..!
 - అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారా?
 
యూత్ కార్నర్
- హ్యాట్సాఫ్... అమ్మాయిలూ
 - Shafali Verma: అందుకే అప్పుడు అబ్బాయిలా వేషం మార్చుకున్నా..!
 - జెన్ జీ అమ్మాయిలు మరచిపోతున్నారా..!
 - మీరే ఒక సైన్యం!
 - ప్రపంచ వేదికపై ప్రకృతి ప్రతినిధి!
 
'స్వీట్' హోం
- చిమ్నీలు వాడుతున్నారా?
 - ఒత్తిడిని తగ్గించే ఫిష్ ట్యాంక్లివి..!
 - వెన్నతో.. ఇలా కూడా!
 - ఉసిరి దీపానికి స్టాండ్!
 - అందాల ఆలమండా!
 
వర్క్ & లైఫ్
- బాగా పని చేయాలంటే..!
 - అమ్మాయిలూ... ధైర్యమే మీ పెట్టుబడి!
 - అపరాధ భావంతో బాధపడుతున్నారా?
 - పొగిడితే ఆనందం!
 - బ్లూమ్ స్క్రోలింగ్ చేద్దామా..!
 































            








