రజస్వల అయ్యాక పిరియడ్స్‌ ఎప్పుడు రెగ్యులర్‌ అవుతాయి?
close
Published : 27/11/2021 19:08 IST

రజస్వల అయ్యాక పిరియడ్స్‌ ఎప్పుడు రెగ్యులర్‌ అవుతాయి?

హాయ్‌ డాక్టర్. మా పాప వయసు 12 ఏళ్లు. 11 ఏళ్లకు రజస్వల అయింది. గత ఆరు నెలలుగా పిరియడ్స్‌ రాలేదు. ఇలా ఎందుకు అవుతుందో భయంగా ఉంది. దయచేసి చెప్పండి. - ఓ సోదరి

జ: రజస్వల అయిన వెంటనే పిరియడ్స్‌ నెలనెలా రావాలని లేదు. అలా రావు కూడా! ఒక్కోసారి తిరిగి సంవత్సరం వరకు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే నెలసరి సక్రమంగా రావడానికి అవసరమైన హెచ్‌పీవో యాక్సిస్‌ (హైపోథాలమిక్‌ పిట్యుటరీ ఒవేరియన్‌ యాక్సిస్‌) సక్రమంగా పనిచేయడం నేర్చుకోవడానికి, శరీరంలో ఈ మార్పులన్నీ రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి మీరేమీ కంగారు పడకుండా పాపకు 14 ఏళ్లు వచ్చే వరకు నిశ్చింతగా ఉండచ్చు.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని