మీ నాన్నతో ఉన్న అనుబంధాన్ని పంచుకోండి!
మీ నాన్నతో ఉన్న అనుబంధాన్ని పంచుకోండి!
బుడిబుడి అడుగులేసేటప్పుడు తడబడకుండా తన వేలిని అందించి..
కోపంతో అమ్మ కాస్త ఉరిమి చూసినా.. తన గారాల పట్టిని ప్రేమగా అక్కున చేర్చుకుని..
చిన్నప్పుడు నడిపించిన ఆ చేత్తోనే అడుగడుగునా మార్గనిర్దేశనం చేసి..
వయసొచ్చాక తన యువరాణిని ఓ యువరాజు చేతిలో పెట్టి ఆశీర్వదించి..
ఇలా మన జీవితంలోని ప్రతి అడుగులోనూ నాన్న ముద్ర ఉంటుంది. అందుకే అమ్మాయంటేనే ‘నాన్న కూచి’ అంటారంతా! ఇలా మన మొదటి హీరో అయిన నాన్న మనకు అందించిన స్ఫూర్తిని, ఆయనతో మనకున్న కమ్మనైన అనుబంధాన్ని మరొక్కసారి నెమరువేసుకునే ప్రత్యేకమైన రోజే ‘ఫాదర్స్ డే’. ఈ సందర్భంగా అమ్మాయిలందరికీ తమ తండ్రులతో ప్రత్యేకమైన జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి.. ఎదిగే క్రమంలో నాన్న నుంచి స్ఫూర్తి పొందే అంశాలూ ఎన్నో!
ఈ క్రమంలో- మీ జీవితంలో, మీ ఉన్నతిలో మీ నాన్న పోషించిన పాత్ర గురించి; ఆయనతో మీకున్న అనుబంధం గురించి మాతో పంచుకోండి.. అలాగే మీ తండ్రీకూతుళ్ల అనుబంధానికి అద్దం పట్టే అందమైన ఫొటోల్ని contactus@vasundhara.net కు మెయిల్ చేయండి. ‘ఈనాడు వసుంధర’ వెబ్సైట్లో ప్రచురిస్తాం.
హ్యాపీ ఫాదర్స్ డే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పాదాలు పదిలంగా
- స్లిట్... మరింత స్టైల్‌గా!
- చల్లటి పాలతో..!
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
ఆరోగ్యమస్తు
- కోపాన్ని తగ్గించే శశాంకాసనం!
- పోషకాల ‘పుట్ట’... ఆరోగ్యానికి ‘గొడుగు’
- అలసట లేకుండా పని చేయాలంటే..!
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
అనుబంధం
- మీరైతే ఏం చేస్తారు?
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
యూత్ కార్నర్
- ఒలింపిక్స్ బరిలో... బిహార్ ఎమ్మెల్యే!
- Paris Olympics: అందుకే ఈసారి వీళ్లు ప్రత్యేకం!
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
'స్వీట్' హోం
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
- వ్యాపారమా... ఉద్యోగమా?
వర్క్ & లైఫ్
- కత్రినా ‘స్లిమ్’ బాడీ.. ఆ సీక్రెట్స్ ఇవే!
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!