రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ

రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్‌ లాంబ్సడార్ఫ్‌ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.

Published : 07 May 2024 04:05 IST

బెర్లిన్‌: రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్‌ లాంబ్సడార్ఫ్‌ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది. ఛాన్సలర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌కు చెందిన సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ, ప్రభుత్వ, పారిశ్రామిక లక్ష్యాలపై రష్యా సైనిక ఏజెంట్లు హ్యాకింగ్‌కు పాల్పడ్డారని గత వారం ఆరోపించింది. ఈ క్రమంలో రష్యాకు తమ నిరసనను తెలిపే చర్యల్లో భాగంగా రాయబారిని వెనక్కు పిలిచినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని