TS News: నిండుకుండలా సాగర్‌ జలాశయం.. కొనసాగుతున్న వరద

తాజా వార్తలు

Updated : 16/10/2021 12:02 IST

TS News: నిండుకుండలా సాగర్‌ జలాశయం.. కొనసాగుతున్న వరద

నల్గొండ: నాగార్జున సాగర్‌ జలాశయం నిండుకుండలా దర్శనమిస్తోంది. జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. దీంతో 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 81వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ఇన్‌ఫ్లో 1,29,791 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో కూడా అంతే ఉంది. కాగా జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా దాదాపు ఆ మేరకు నీరు ఉంది. సాగర్‌ పూర్తి నీటి నిల్వ 312టీఎంసీలు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని