Elon Musk: ట్విటర్‌ కొనుగోలుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యూహమేంటి?

ట్విటర్‌  దక్కించుకోవాలని టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ ప్రయత్నిస్తున్నారు.  ఆయన ఎందుకంతలా ప్రయత్నం చేస్తున్నారు. మీడియా రంగంలోకి ప్రవేశించడమే లక్ష్యమా? బలమైన మాధ్యమం చేతిలో ఉంటే  వినియోగదారుల సమాచారం చేజిక్కుతుందనే ఎత్తుగడ వేశారా?

Published : 15 Apr 2022 18:26 IST

Tags :

మరిన్ని