Kadapa: వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్‌..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కడపలో జరిగిన రెండు వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కడప నగర మేయర్ సురేష్ బాబు కుమార్తె ముందస్తు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అదే విధంగా కడప ఎన్జీవోకాలనీలో ఐఏఎస్ అధికారి జాయింట్ కలెక్టర్‌ నారపరెడ్డి, మౌర్య వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు.

Published : 16 Apr 2022 14:22 IST

Tags :

మరిన్ని