Kadapa: వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కడపలో జరిగిన రెండు వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కడప నగర మేయర్ సురేష్ బాబు కుమార్తె ముందస్తు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అదే విధంగా కడప ఎన్జీవోకాలనీలో ఐఏఎస్ అధికారి జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి, మౌర్య వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు.
Published : 16 Apr 2022 14:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్‌లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!