Ayyanna Patrudu: మంత్రి అంబటి రాంబాబుపై అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్!

మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు ఓ సంచలన ట్వీట్ పోస్ట్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్‌ను లైంగింకంగా వేధించిన వ్యవహారంలో రాంబాబుపై చర్యలు ఖాయమంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.

Published : 12 May 2022 20:20 IST

Tags :

మరిన్ని