3d Printing: ‘త్రీడీ ప్రింటింగ్‌’తో నూతన శకం.. ‘యామ్‌టెక్‌’ ఆధ్వర్యంలో ఎక్స్‌పో

చేత్తో తయారుచేయలేని వస్తువులను సృష్టించగలిగే టెక్నాలజీ. అతి తక్కువ ఖర్చుతో కచ్చితమైన  ఫలితాన్నిచ్చే పరిజ్ఞానం. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. ఇంధనాన్ని ఆదా చేస్తూ.. వస్తు సామగ్రి నుంచి రోబోల వరకు తయారు చేసే సాంకేతిక విప్లవం. ఒకప్పుడు నమూనాల తయారీకే పరిమితమై.. మారుతున్న కాలానుగుణంగా వేగంగా పుంజుకుంటున్న 'త్రీడీ' ముద్రణ.. సామాన్యులకు అందుబాటులోకి వస్తోంది.

Updated : 25 Mar 2023 15:54 IST

Tags :

మరిన్ని