G20 summit: 200 గంటలు.. 300 సమావేశాలు.. జీ 20 డిక్లరేషన్‌ వెనుక భారీ కసరత్తు

జీ-20 (G-20) న్యూదిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించేందుకు పెద్ద తతంగమే జరిగింది. ఇందుకోసం భారత్ షేర్పా అమితాబ్ కాంత్ , ఆయన బృందం విరామం లేకుండా శ్రమించింది. వందల గంటల చర్చలు, అంతకుమించిన ద్వైపాక్షిక సమావేశాలతోపాటు 15 ముసాయిదాలు సిద్ధం చేసి రెండుగా విడిపోయిన పశ్చిమ దేశాలు, రష్యా-చైనాల మధ్య ఏకాభిప్రాయం సాధించింది.

Published : 11 Sep 2023 12:44 IST

Tags :

మరిన్ని