Israel Hamas Conflict: గాజాకు మద్దతుగా అమెరికాలో విద్యార్థుల భారీ ర్యాలీ

గాజాపై ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయడంతోపాటు వాటిని రద్దు చేసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 

Published : 27 Apr 2024 18:38 IST

గాజాపై ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయడంతోపాటు వాటిని రద్దు చేసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా చేసే సాయం అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప ప్రజల ప్రాణాలు తీయటానికి కాదని నినదిస్తున్నారు. మరోవైపు అమెరికాలో ఉంటున్న ఇజ్రాయెల్ విద్యార్థులు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు.

Tags :

మరిన్ని