Balakrishna: బానిస బతుకెందుకు?.. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’లా ఉండండి!: బాలకృష్ణ

బానిస బతుకెందుకు?.. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’లా ఉండండి అంటూ ప్రముఖ నటుడు, హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ప్రజలను ఉద్దేశించి అన్నారు.

Updated : 27 Apr 2024 19:33 IST

బానిస బతుకెందుకు?.. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’లా ఉండండి అంటూ ప్రముఖ నటుడు, హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ప్రజలను ఉద్దేశించి అన్నారు. వెంకటగిరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర సాకార యాత్రలో ఆయన ప్రసంగించారు. వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

Tags :

మరిన్ని