నా బిడ్డకు న్యాయం చేయండి: వీడియోలో ఆరుద్ర ఆందోళన

దివ్యాంగురాలైన తన బిడ్డకు న్యాయం చేయాలంటూ కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ తన పోరాటాన్ని పొరుగు రాష్ట్రం నుంచి కొనసాగిస్తోంది.

Updated : 27 Apr 2024 18:40 IST

దివ్యాంగురాలైన తన బిడ్డకు న్యాయం చేయాలంటూ కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ తన పోరాటాన్ని పొరుగు రాష్ట్రం నుంచి కొనసాగిస్తోంది. తన బిడ్డ బాధ చూడలేక ఆమె కన్నీరుమున్నీరవుతూ ఓ వీడియో విడుదలచేశారు. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న కూతురు వైద్యం కోసం.. ఇళ్లు అమ్మకుంటున్న ఆరుద్రను పోలీసులు అడ్డుకుని తీవ్రంగా వేధించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని గతంలో ఆరుద్ర సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశారు. 

Tags :

మరిన్ని