Nagababu: హామీలు విస్మరించిన జగన్‌.. పోలీసులపై అదనపు పని భారం!: నాగబాబు

ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోలీసులను జగన్‌ మోసం చేశారని ప్రముఖ నటుడు, జనసేన నేత నాగబాబు ఆరోపించారు.

Published : 27 Apr 2024 16:02 IST

ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోలీసులను జగన్‌ మోసం చేశారని ప్రముఖ నటుడు, జనసేన నేత నాగబాబు ఆరోపించారు. డిపార్డ్‌మెంట్‌లో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో పోలీసులపై పని భారం పెరుగుతోందని విమర్శించారు. సకాలంలో వారికి వేతనాలు సైతం చెల్లించడంలేదని మండిపడ్డారు. 

Tags :

మరిన్ని