మెడపై కాలితో నొక్కి అమెరికా పోలీసుల దాష్టీకం.. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల దాష్టీకానికి మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

Published : 27 Apr 2024 18:36 IST

అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల దాష్టీకానికి మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 2020లో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్లజాతి అమెరికన్ జార్జ్ ఫ్లాయిండ్ తరహాలోనే మరో నల్లజాతీయుడు మరణించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు మెడపై కాలేసి నొక్కి పెట్టడంతో ఫ్రాంక్ టైసన్ అనే వ్యక్తి కన్నుమూశాడు. ఊపిరి ఆడట్లేదు వదలండని టైసన్ చేసిన ఆక్రందనలు పోలీసుల చెవికి ఎక్కలేదు.

Tags :

మరిన్ని