VVPAT: పోలింగ్‌లో వీవీప్యాట్‌లు ఎలా పని చేస్తాయంటే?

పోలింగ్‌లో వీవీప్యాట్‌లు ఎలా పని చేస్తాయి? వీటి ధర ఎంత తదితర వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.

Published : 27 Apr 2024 16:47 IST

వీవీప్యాట్ స్లిప్పులను 100 శాతం లెక్కించడం కుదరదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన వేళ.. వీవీప్యాట్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం 11 ఏళ్ల క్రితం వీవీప్యాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. అసలు వీవీప్యాట్‌లు ఎలా పని చేస్తాయి? వీటి ధర ఎంత తదితర వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.    

Tags :

మరిన్ని