BJP - Janasena: పేరుకే జనసేనతో పొత్తు: భాజపా నేత ఆసక్తికర వ్యాఖ్యలు

జనసేనతో పేరుకే పొత్తు అనే పరిస్థితి ఉండటం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నష్టం జరిగిందని భాజపా నేత మాధవ్ అన్నారు. ఎమ్మెల్సీ పోరులో జనసేనకు మద్దతిస్తున్నట్లు పీడీఎఫ్ ప్రచారం చేసుకున్నా.. పవన్ కల్యాణ్ సహా ఆ పార్టీ నేతలు ఖండించలేదన్నారు. ఈ విషయాన్ని జనసేన దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. భాజపాకు దూరం కావాలనుకుంటే జనసేన ఇష్టమని, కలిసి సాగాలనుకుంటే మాత్రం క్షేత్రస్థాయిలో కలిసి కార్యక్రమాలు చేయాలన్నారు. అప్పుడే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందన్నారు.

Updated : 21 Mar 2023 19:32 IST

Tags :

మరిన్ని