Drone Technology: డ్రోన్ టెక్నాలజీపై బూట్ క్యాంప్.. విశేషాలివే!

ఒకప్పుడు రక్షణ రంగానికే పరిమితమైన డ్రోన్‍ టెక్నాలజీ.. ప్రస్తుతం అత్యవసర సేవలు, భద్రత, మీడియా సహా వీటి వినియోగం వివిధ రంగాల్లో పెరుగుతూ వస్తోంది. భవిష్యత్తులోనూ డ్రోన్ల వినియోగం మరింత విస్తృతం కానుంది. డ్రోన్ల తయారీ, వినియోగం, నిర్వహణ, అప్లికేషన్లపై దేశవ్యాప్తంగా శిక్షణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వీటిలో భాగంగా ట్రిపుల్ ఐటీ కర్నూల్ ఆధ్వర్యంలో డ్రోన్ టెక్నాలజీపై బూట్ క్యాంప్ జరిగింది. క్యాంప్‌ విశేషాలేంటి? యువత భవిష్యత్‌కు ఆ సాంకేతికత ఎలా దోహదం చేస్తుంది?చూద్దాం.. రండి. 

Published : 27 Jun 2023 22:11 IST

Tags :

మరిన్ని