Chandrababu: సైకో చేతిలో రాష్ట్ర రాజధాని ఉంది: చంద్రబాబు

ఉన్మాది చేతిలో రాష్ట్ర రాజధాని ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. లేని అధికారాన్ని ఆపాదించుకొని రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చేసే విధ్వంసాలను సరిదిద్దటం రాజ్యాంగ సంస్థలకు సైతం కష్టంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం ఆలోచించకుండా ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సైకో చేతిలో రాష్ట్ర రాజధాని పేరిట వివిధ సందర్భాల్లో అమరావతిపై జగన్ చేసిన ప్రసంగాల వీడియోను మీడియా సమావేశంలో చంద్రబాబు ప్రదర్శించారు.

Updated : 09 Feb 2023 21:27 IST

Tags :

మరిన్ని