Covid 19: చైనాలో చాప కింద నీరులా వ్యాపిస్తున్న కరోనా..!

కరోనా పుట్టినిల్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాలో మళ్లీ కొవిడ్ కలకలం సృష్టిస్తోంది. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ బీజింగ్ సహా ఇతర నగరాల్లో వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఒక్కరోజులోనే 25వేల కొవిడ్ కేసులు చైనాలో నమోదైనట్లు డ్రాగన్ వర్గాలు ప్రకటించాయి. ఈ స్థాయిలో కరోనా విజృంభించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. బీజింగ్‌లోనూ వైరస్ వ్యాప్తి పెరగడంతో అక్కడి అధికారులు మరిన్ని ఆంక్షలు విధించారు.

Published : 20 Nov 2022 09:46 IST

Tags :

మరిన్ని