France: ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న అల్లర్లు.. ఎమర్జెన్సీ యోచనలో ప్రభుత్వం!

పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి ఘటన ఫ్రాన్స్‌ (France)ను కుదిపేస్తోంది. పెద్దఎత్తున పౌరులు విధ్వంసాలకు పాల్పడుతూ ఆందోళనలను కొనసాగిస్తునే ఉన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొంటూ అడ్డుకుంటున్న వారిపై రాళ్లు రువ్వుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలను, చెత్త డబ్బాలను తగులబెడుతున్నారు. దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు ఎమర్జెన్సీ సహా అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ తెలిపారు.  

Published : 01 Jul 2023 10:03 IST

Tags :

మరిన్ని