YSRCP: రాజకీయాలు చేయాలనుకుంటే ఖాకీ చొక్కా తీసిరా..!: సీఐపై వైకాపా నేత ఫైర్‌

రాజకీయాలు చేయాలనుకుంటే ఖాకీ చొక్కా విప్పి రావాలని హిందూపురం వన్‌టౌన్‌ సీఐకి.... వైకాపా నేత నవీన్ నిశ్చల్ సవాల్ విసిరారు. పోలీసు ఉద్యోగం చేస్తూ రాజకీయాల్లో వేలుపెడితే చూస్తూ ఊరుకోబోనన్న నవీన్ నిశ్చల్ .... వైకాపాలోని గ్రూపు నేతల మధ్య విభేదాలను మరింత పెంచొద్దని సూచించారు. పద్ధతి మార్చుకోకుంటే  తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నవీన్.. వేడుకలు చేసుకోనీయకుండా సీఐ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.

Published : 21 Dec 2022 17:12 IST

Tags :

మరిన్ని