North Korea: క్షిపణి ప్రయోగాల్లో తగ్గని ఉత్తరకొరియా..
అంతర్జాతీయంగా ఎన్ని హెచ్చరికలు వచ్చినా క్షిపణి ప్రయోగాల్లో ఉత్తరకొరియా వెనక్కు తగ్గడం లేదు. ఈ వారంలో రెండోసారి క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 15 సార్లు ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు చేసింది. ఉత్తర సముద్ర జలాలవైపు ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియా తెలిపింది.
Published : 07 May 2022 14:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!