Priyanka Gandhi: గిరిజనులతో కలిసి ప్రియాంక డ్యాన్స్‌

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శనివారం ఆమె మధిరలో రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్‌ షోలో ఆమె గిరిజనులతో కలిసి డ్యాన్స్‌ చేస్తూ కార్యకర్తల్లో జోష్‌ నింపారు.

Updated : 25 Nov 2023 19:29 IST

Tags :

మరిన్ని