Priyanka Gandhi: భువనగిరిలో ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారం

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగరిలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

Updated : 27 Nov 2023 12:28 IST

Tags :

మరిన్ని