KTR: కేటీఆర్ కాన్వాయ్‌పై చెప్పుతో దాడికి యత్నం!
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కార్యక్రమాల్లో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... స్థానికంగా ఉన్న తన స్నేహితుని ఇంటికి వెళుతున్న సమయంలో చెరుకు రైతు సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి అడ్డుకునే యత్నం చేశాడు. పోలీసులు నిలువరించడంతో కాన్వాయ్‌పైకి చెప్పు విసిరేశాడు. అప్పటికే కాన్వాయ్ దాటి వెళ్లిపోవడంతో ఎలాంటి ఆటంకం కలగలేదు.
Published : 10 Jun 2022 20:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్‌లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ