Ysrcp: మంత్రి పదవుల కోసం మాలో మేమే కొట్టుకున్నాం: శ్రీరంగనాథరాజు

మంత్రి పదవుల కోసం మాలో మేమే కొట్టుకున్నామని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో వైకాపా ప్లీనరీలో సొంతపార్టీ నేతల తీరును ఆయన తప్పుపట్టారు. ఆక్వా రైతులు విద్యుత్ రాయితీని తానే తీయించినట్లు  ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు, మాజీ మంత్రి పేర్ని నాని.. తనపై దుష్ప్రచారం చేశారని దుయ్యబట్టారు తనను అల్లరి చేశారని తెలిపారు.

Published : 02 Jul 2022 12:37 IST

Tags :

మరిన్ని