Gangs of Godavari: మనుషులు మూడు రకాలు!.. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ట్రైలర్‌

విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’(Gangs of Godavari). నేహాశెట్టి (Neha Shetty) కథానాయిక. తాజాగా సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Updated : 25 May 2024 21:29 IST

విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’(Gangs of Godavari). నేహాశెట్టి (Neha Shetty) కథానాయిక. అంజలి (Anjali) కీలక పాత్ర పోషిస్తున్నారు. మే 31న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ చూడండి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు