ఖాన్‌తో క్వీన్‌!

తాజావార్తలు

ఖాన్‌తో క్వీన్‌!
బాలీవుడ్‌లో మోస్ట్‌వాంటెడ్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్న భామ కంగనా రనౌత్‌. విభిన్న పాత్రల్లో నటిస్తూ హీరోలకు పోటీగా గుర్తింపు సంపాదించుకుంది ఈ క్వీన్‌. ఆమె నటించే సినిమాల్లో చాలా వరకు కథానాయకుల అవసరమే ఉండదు. అలాంటిది కంగనా సంజయ్‌లీలా భన్సాలీ చిత్రంతో తొలిసారిగా బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌తో జతకట్టనున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు. ఇదే విషయమై కంగనాని అడగ్గా.. ఈ విధంగా చెప్పుకొచ్చింది.

‘‘నన్ను.. షారుక్‌ ఖాన్‌ని పెట్టి సంజయ్‌లీలా భన్సాలీ ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. ఇదే విషయం ఆయన నాతో చెప్పారు. కాకపోతే ఇది రేపో మాపో పట్టాలెక్కేది కాదు. ఎందుకంటే ఆ సినిమా ఇంకా ప్రీమెచ్యూర్‌ దశలోనే ఉంది. సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందో ఇప్పుడే చెప్పలేను’’ అని చెప్పింది కంగనా రనౌత్‌.

ఒకవేళ అనుకున్నట్లే జరిగి ఈ క్వీన్‌.. బాద్‌షాతో జతకడితే బాలీవుడ్‌కి కొత్త జంట దొరికినట్టే!

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు
Property Handling 300x50

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.