చెబితే వినలా, ధర తక్కువని పెట్రోలుకు బదులు విమాన ఇంధనం వేయించాడు!
latestnews
ఇవాళ రాత్రి నుంచి నాగోబా జాతర
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో వెలసిన ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా దేవత జాతర ఆదివారం రాత్రి నుంచి మెస్రం వంశస్థుల మహాపూజతో ప్రారంభం కానుంది.

జాతరకు నాగోబా ఆలయం ముస్తాబైంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి మెస్రం వంశీయులు ఇప్పటికే నాగోబా సన్నిధికి చేరుకున్నారు. ఏటా పుష్యమి అమావాస్య నుంచి 7రోజులపాటు నాగోబా జాతర నిర్వహిస్తారు. ఎడ్లబండ్లు, కాలినడకన నాగోబా వద్దకు చేరుకోవడం మెస్రం వంశీయుల ఆచారం. ఈ జాతర సందర్భంగా ఆదివాసీ కళలు, సంప్రదాయాల ప్రదర్శన ఆకట్టుకుంటుంది.


స్ఫూర్తిమంత్రం!

తూర్పు నౌకాదళ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే అపూర్వ ఘట్టం విశాఖ సాగర తీరాన ఆవిష్కృతమైంది. యాభైకి పైగా దేశాలు...

Full Story...

మెట్రో రయ్‌రయ్‌

మెట్రోరైలు ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కానుంది. నాగోల్‌ నుంచి మెట్టుగూడ, మియాపూర్‌ నుంచి ఎస్‌ఆర్‌నగర్‌ వరకు 20 కి.మీ. మెట్రో మార్గం పూర్తయి...

భావి పౌరులు... ఆకలి కేకలు

విద్యార్థి దశలో కడుపునిండా తిని ఆరోగ్యంగా ఎదిగితే మంచి ఆలోచనలు వస్తాయి. దేశానికి పనికొచ్చే యువకులుగా తయారవుతారు. అర్ధాకలితో మాడితే అసంపూర్ణంగా తయారవుతారు.

ప్రత్యేక రైలేదీ?

దేశంలోనే అతిపెద్ద జాతరల్లో ఒకటిగా చెబుతున్న మేడారం జాతరపై మొదటి నుంచి రైల్వే శాఖ శీతకన్ను వేస్తోంది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో....

‘కంచె’లు.. కొంచెమే

ప్రభుత్వ భూమిని రక్షించాలని ఫిర్యాదు చేసినా స్పందించని యంత్రాంగం తీరిది. హుజురాబాద్‌ మండలం ఇప్పలనర్సింగపూర్‌ గ్రామంలో సీడ్‌మిల్లును అనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని....

నిధులిచ్చినా..నెమ్మదే!

జిల్లాలో ఏళ్లతరబడి కొనసా..గుతున్న నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. ఖరీఫ్‌కు.. లేదంటే రబీకి సాగునీరంటూ కాలం వెళ్లదీయడమే...

కొల్లగొట్టుడే!

కోహీర్‌ మండలం దిగ్వాల్‌కు చెందిన ఎన్‌.వెంకట్‌రెడ్డి, ఎన్‌.ఇంద్రారెడ్డి, ఎన్‌.సుదర్శన్‌రెడ్డిలకు సర్వే నంబర్లు 74ఏ, 74ఏఏ, 74ఇలో 16 ఎకరాల 12 గుంటల భూమి ఉంది.

‘అప్పు’టడుగులు

రైతుల ఆత్మహత్యలు దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. వారికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు వీలయినంత ఆదుకోకపోవడం వల్లే వ్యవసాయ రంగం రోజురోజుకు....

తలంబ్రాలు అందే మార్గమేదీ?

భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్‌ 15న శ్రీరామనవమి సందర్భంగా కల్యాణ మహోత్సవం జరగనుంది. ఇది భక్తులకు పరమానందం కలిగించే వేడుక.

ఆంగ్ల మాధ్యమ బోధనకు పచ్చజెండా..!

ప్రైవేటు పాఠశాలల పోటీని తట్టుకుని ప్రభుత్వ బడులు నిలబడేలా తగిన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ పచ్చజెండా వూపింది. రోజురోజుకి ప్రభుత్వ బడుల...

కాసుల ‘పట్టా’లు

సమయం ఆదా కావాలి.. చదువూ పూర్తి కావాలి. చదవకున్నా మంచి మార్కులు రావాలి. పదోన్నతి పట్టా కావాలి. ఇలాంటి ఆలోచనలతో ఉన్నవారికి కొన్ని అధ్యయన కేంద్రాల....

కనిష్ఠం

సుమారు 22 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తూ తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరుపొందిన నాగార్జునసాగర్‌ జలాశయం బోసిపోతోంది.

బండేసి.. బాదేసి..

గ్యాస్‌ బండ.. పేరు వింటేనే ప్రజలు హడలి పోతున్నారు. ఓ వైపు ప్రభుత్వం ధరలు పెంచేస్తుండగా.. మరోవైపు డెలివరీ బాయ్‌లు అదనపు వసూళ్లతో ప్రజలపై భారం మోపుతున్నారు.

రద్దీ రూట్లపై దృష్టి

విజయవాడకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు కీలక ప్రాంతాలకు నూతన సర్వీసుల ఏర్పాటుపై ఆర్టీసీ దృష్టి సారించింది. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌...

ఆశల పొద్దు.. కన్నీరే హద్దు!

కుందుర్పి మండలం రుద్రంపల్లిలో ఆదివారం ఉదయం రైతు గంగన్న తన పొలంలో బోరుబావికి అమర్చిన మోటారును బయటకు తీస్తుండగా.. పైపు అదుపు తప్పి సమీపంలోని....

ఎగసిన నిరసన

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. ముద్రగడ దీక్షకు....

ఆక్రమణల గుట్టు.. నిండిన చెరువులతో రట్టు

కడప - రాయచోటి ప్రధాన రహదారిలోని గువ్వలచెరువు ఘాట్‌ కింద ఉన్న పెద్దచెరువు. రామాపురం మండలంలోని గువ్వలచెరువు పొలంలోని సర్వే సంఖ్య...

‘కాసు’కో

గడువు సమీపిస్తోంది.. లక్ష్యం ఆమడదూరంలో ఉంది.. వివిధ కార్పొరేషన్ల ద్వారా అర్హులకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా.. క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు కానరావడం లేదు.

లెక్క లేదు

దేశాభివృద్ధికి పల్లెలు పట్టుకొమ్మలు.. అలాంటి పల్లెల ప్రగతికి విడుదలయ్యే నిధులు పక్కదారి పడుతున్నాయి. పంచాయతీల ఆలనాపాలనా చూడాల్సిన పాలకులు నిధులు కైంకర్యం...

కష్టాల జడి కన్నీటి తడి

వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఈ ఏడాదీ పొగాకు రైతులను వెన్నాడుతోంది.. పొగాకు పంట దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతోంది.. గత ఏడాదితో పోలీస్తే ఈసారి పొగ నాట్లు ఆలస్యం కావడం..

కూలితే.. కళ్లుతెరుస్తారేమో!

మీరు రూ. 5 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. పదడుగుల వెడల్పుతో ప్రధాన ద్వారానికి ఏర్పాట్లు చేసి... ఐదడుగుల మేరకే తలుపు బిగిస్తే! ఏమవుతుంది? చూసిన వారు నవ్వుతారు.

అహో సార్వభౌమ

ఆకాశం గర్జించినట్టు దూసుకెళ్లిన యుద్ధ విమానాలు... సాగరాన నిప్పులు చిమ్ముతూ పేలిన బాంబులు... త్రివర్ణపతాకాన్ని సగర్వంగా ఎగరేస్తూ ‘చేతక్‌’ హెలికాప్టర్ల విన్యాసాలు...

పాలకులేరీ?

పంచాయతీలకు 2013లో ఎన్నికలు జరిగాయి. సుమారు మూడేళ్లు కావస్తుంది. నేటికీ పలు పంచాయతీలకు పాలకులు కరవయ్యారు. జిల్లాలో సర్పంచులు, వార్డుసభ్యులు కలిపి 74...

ఇసుక పర్ర.. కాసులకు ఎర

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.. అంటారు. ఇసుక అక్రమ రవాణాకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్నీ అమలు చేస్తున్నారు అక్రమార్కులు. పొలాల్లో ఏర్పడిన...