హైదరాబాద్‌లో

ఎలక్ట్రానిక్స్‌ /ఐఓటీ ఇంజినీరింగ్‌

సంస్థ: ఒనివర్ట్‌ డిజైన్‌ స్టూడియో

స్టైపెండ్‌: నెలకు రూ.7,000-12,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 19

ఎవరు అర్హులు: అడ్వినొ, సీ చి, సీ ప్రోగ్రామింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

*  internshala.com/i/6e16f6


డేటా ఎంట్రీ

సంస్థ: ఆర్‌ఆర్‌ఆర్‌ గ్రూప్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 19

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/d98297


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: యూత్‌ ఎంపవర్‌మెంట్‌ ఫౌండేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 19

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/2a0e49


మార్కెటింగ్‌

సంస్థ: 321 ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌

ప్రదేశం: అహ్మదాబాద్‌, బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-25,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 19

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/47c233


మరిన్ని

ap-districts
ts-districts