వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: స్పిల్‌ యువర్‌ థాట్స్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 26

ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం ఉన్నవారు

*  internshala.com/i/7204a8


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: డ్రాప్‌చెయిన్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 26

ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/d501f5


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: మార్కెట్‌ గోస్ట్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 23

ఎవరు అర్హులు: అడోబ్‌ ఫొటోషాప్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

*  internshala.com/i/4ec0c1


మార్కెటింగ్‌

సంస్థ: స్కిల్‌ లింక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,250

దరఖాస్తు గడువు: ఆగస్టు 26

ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం ఉన్నవారు

* internshala.com/i/9ae318


రిక్రూట్‌మెంట్‌ (ఐటీ)

సంస్థ: ప్రవ్‌దా పీపుల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 26

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/5c9aff


ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ఎడిటింగ్‌

సంస్థ: తనిష్క్‌ హర్జని

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 26

ఎవరు అర్హులు: అడోబ్‌ ఫొటోషాప్‌, ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రొ, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

*  internshala.com/i/d328d6


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని